AP Pension Distribution: ఏపీలో జూలై 1 నుంచి పెన్షన్ల పంపిణీ

AP Pension Distribution: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 Jun 2024 9:31 PM IST
Distribution of pensions in AP from July 1
X

AP Pension Distribution: ఏపీలో జూలై 1 నుంచి పెన్షన్ల పంపిణీ

AP Pension Distribution: ఎన్నిక‎ల హామీ మేరకు..జూలై 1 నుంచి పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేయనుంది ఏపీ సర్కార్. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. అలాగే పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story