ఇసుక కొరతపై నారా లోకేష్ పోరుబాట

admin1
Published on: 29 Oct 2019 9:54 PM IST
ఇసుక కొరతపై నారా లోకేష్ పోరుబాట
X

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై ఆందోళనలు చేపడుతోన్న తెలుగుదేశం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనుంది. అయితే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్... రేపు ఒక్క రోజు దీక్ష చేపట్టనున్నారు. గుంటూరు కలెక్టరేట్ ముందు రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటలకు లోకేష్ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

admin1

admin1

Next Story