Dharmana: కోర్టుకు వెళ్లి తప్పు చేయలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి

Dharmana: ప్రజా జీవితంలో ఉన్న వారు డబ్బు తినేస్తే ఊరుకోరని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు

Shekhar G
Published on: 16 Sept 2023 3:37 PM IST
Dharmana Prasada Rao Comments On Chandrababu Naidu
X

Dharmana: కోర్టుకు వెళ్లి తప్పు చేయలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి

Dharmana: ప్రజా జీవితంలో ఉన్న వారు డబ్బు తినేస్తే ఊరుకోరని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జగన్ సహా తాను కోర్టుల ముందు నిలబడ్డామని చెప్పారు. తప్పు చేశారని తెలిస్తే.. ప్రజాధనం దుర్వినియోగం అయితే నిలదీస్తారని అన్నారు. కోర్టుకు వెళ్లి తప్పు చేయలేదని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో డబ్బు ప్రజల అకౌంట్లోకి వస్తుందని తెలిపారు. శ్రీకాకుళంలో గడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

Shekhar G

Shekhar G

Next Story