తిరుమల శ్రీవారిని దర్శించుకున్నడీజీపీ ద్వారక తిరుమల రావు

శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 July 2024 12:15 PM IST
DGP Dwaraka Tirumala Rao visited Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నడీజీపీ ద్వారక తిరుమల రావు

తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రలతో సత్కరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story