Pawan Kalyan: అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగింది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 Aug 2024 8:51 PM IST
Deputy CM Pawan sensational comments on Atchutapuram accident
X

Pawan Kalyan: అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన కంపెనీ యజమానుల మధ్య విభేదాలు ఉన్నాయని, అందుకే నిర్వహణ సరిగ్గా లేదని అనుమానం వ్యక్తం చేశారు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందని అన్నారు. సేఫ్టీ ఆడిట్ అంటే కంపెనీల యాజమానులు భయపడుతున్నారని, అలా భయపడితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని తెలిపారు. సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయనే వదంతు ఉందని చెప్పారు. పరిశ్రమలు ఉండటం ఎంత ముఖ్యమో అందులో పనిచేసే వారి సేఫ్టీ కూడా అంతే ముఖ్యమన్నారు పవన్ కల్యాణ్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story