Pawan Kalyan: జనసేన ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం

Pawan Kalyan: పార్టీ కార్యాలయంలో ఎన్నికైన నేతలను సన్మానించిన పవన్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 July 2024 5:16 PM IST
Deputy CM Pawan meeting with Janasena representatives
X

Pawan Kalyan: జనసేన ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం

Pawan Kalyan: దేశమంతా జనసేన గెలుపు ఓ కేస్‌ స్టడీలా మారిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ ప్రభుత్వం అరెస్టులు, దాడులతో అడ్డగోలుగా వ్యవహరించిన సమయంలో ప్రజలకు భరోసాకు ఇచ్చిన పార్టీ జనసేన అన్నారు పవన్. అందుకే ఐదు కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ది చెప్పారని తెలిపారు. జనసేన ప్రజాప్రతినిధులతో పార్టీ కార్యాలయంలో సమావేశమైన పవన్‌.. గెలిచిన ఎమ్మెల్యేలంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story