Pawan Kalyan: పిఠాపురంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

Pawan Kalyan: పంచాయతీ రాజ్ శాఖలో వేలకోట్ల అప్పులు ఉన్నాయో తెలియడం లేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 July 2024 6:20 PM IST
Deputy CM Pawan Kalyan participated in the distribution of pensions in Pithapuram
X

Pawan Kalyan: పిఠాపురంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

Pawan Kalyan: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో అప్పులు కూరుకుపోయాయని.. ఏ హెడ్ కింద అప్పులు తీసుకున్నారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. అందుకే తాను జీతం తీసుకోకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు పవన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story