అగ్నిప్రమాదంలో గాయపడ్డ వారిని.. పరామర్శించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
Kottu Satyanarayana: మృతుని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా.. భార్యకు ఉద్యోగం ఇచ్చేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించింది
అగ్నిప్రమాదంలో గాయపడ్డ వారిని.. పరామర్శించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఫుడ్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు భార్యకు ఉద్యోగం ఇచ్చేలా 3ఎఫ్ ఫ్యాక్టరీ అంగీకరించినట్లు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. మృతుని పిల్లలను జగన్ ప్రభుత్వమే చదివిస్తుందన్నారు. అలాగే ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
Next Story




