Visakhapatnam: విశాఖలో విద్యార్థి, మహిళ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
Visakhapatnam: ఆశ్రమం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్న పోలీసులు
Visakhapatnam: విశాఖలో విద్యార్థి, మహిళ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
Visakhapatnam: విశాఖలో బాలికపై అత్యాచారంకు పాల్పడిన పూర్ణానందస్వామిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, మహిళ ,ప్రజా సంఘాలు ఆశ్రమం వద్ద ఆందోళనకు దిగారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన మహిళా ,ప్రజా, విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళా విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా ఎస్ ఐ తమపై దాడి చేశారని మహిళా సంఘాలు నిరసకు దిగారు. వెంటనే మహిళా ఎస్ ఐ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Next Story




