ఐసోలేషన్ రూములను పరిశీలించిన డిసిఎంఎస్ చైర్మన్

S. Srikanth
Published on: 8 April 2020 8:24 PM IST
ఐసోలేషన్ రూములను పరిశీలించిన డిసిఎంఎస్ చైర్మన్
X

పాలకొల్లు: పట్టణంలోని న్యూ లైఫ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ రూములను డిసిఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐసోలేషన్ కేంద్రాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని, అలాగే కరోనా కేసులకు సంబంధించి చేరే వారికి పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.


S. Srikanth

S. Srikanth

Next Story