Darshi: వైసీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

Darshi: ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 Sept 2024 2:29 PM IST
Darshi YCP MLA Buchepalli Sivaprasad Reddy House Arrested
X

Darshi: వైసీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

Darshi: ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దర్శి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ నిరసనకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. తమ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ దర్శి పోలీస్ స్టేషన్‌ ముట్టడికి పిలుపునిచ్చారు.

దీంతో ఆయన్ను బయటకు రానీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డితో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్ వెంకయ్యమ్మకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story