AP News: అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో కీలక మలుపు

AP News: రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో మృతదేహం గుర్తింపు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 July 2024 10:00 PM IST
Crucial turning point in Anakapalle minor girl murder case
X

AP News: అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో కీలక మలుపు

AP News: అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈనెల 6న సురేష్ విద్యార్థిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సురేష్‌ను జైలుకు తరలించారు. ఆ కోపంతోనే ఆమెను హతమార్చినట్లు తెలుస్తోంది.Anakapalle, murder case,

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story