తల్లిప్రేమను చాటుకున్న గోవు.. గోవు పొదుగును పట్టుకుని పాలు తాగిన బాలుడు

*కదలకుండా మాతృప్రేమను పంచిన గోవు

Jyothi
Published on: 19 Dec 2022 9:29 AM IST
Cow Showing Mothers Love | AP News
X

తల్లిప్రేమను చాటుకున్న గోవు.. గోవు పొదుగును పట్టుకుని పాలు తాగిన బాలుడు

Kurnool: మనుషులకే కాదు పశువులకు కూడా తల్లీ ప్రేమ ఉందని ఈ వీడియో ఆధారంగా అర్థమవుతోంది. కర్నూలు జిల్లా కోసిగిలో ఓ చిన్నారి బాలుడు ఆడుకుంటు ఇంట్లో ఉన్న గోవు దగ్గరికి వెళ్లి పొదుగును పట్టుకుని పాలు తాగాడు. పాలు తాగుతున్న సేపు ఆవు కదలకుండా మాతృమూర్తి ప్రేమను పంచింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story