Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,738 కరోనా కేసులు నమోదయ్యాయి..
Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,738 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కరోనా కేసుల సంఖ్య 6,25,514 కు చేరుకుంది. ఇందులో 78,836 యాక్టివ్ కేసులో ఉండగా, 5,41,3319 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. తాజాగా మరో 57 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు.. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,359కి చేరుకుంది.. ఇక గడచిన 24 గంటల్లో 70,455 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 51,04,131 కి చేరుకుంది..ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఇక తాజా కేసులలో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1,260 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం లో 539, చిత్తూరులో 794, గుంటూరులో 582, కడపలో 267, కృష్ణా జిల్లాలో 439, కర్నూలు జిల్లాలో మరో 275, నెల్లూరులో 444, ప్రకాశంలో 869, శ్రీకాకుళంలో 476, విశాఖపట్నంలో 342, విజయనగరంలో 446, వెస్ట్ గోదావరి లో 1005 కేసులు నమోదయ్యాయి.. ఇక కృష్ణా 08, అనంతపురం 07, చిత్తూరు 07, ప్రకాశం 06, విశాఖపట్నం 06, తూర్పుగోదావరి 04, కర్నూలు 04, కడప 03, శ్రీకాకుళం 03, పశ్చిమగోదావరి 03, గుంటూరు 02, నెల్లూరు 02, విజయనగరం జిల్లాలో 02 మరణించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 86,507, కర్నూల్ జిల్లా 54,029, అనంతపురం జిల్లా 52,837, పచ్చిమ గోదావరి జిల్లా 57,746, చిత్తూర్ జిల్లా 54,853, విశాఖపట్నం జిల్లా 46,850, గుంటూరు జిల్లాలో 44,446, నెల్లూరు లో 47,727, కడప 39,531, ప్రకాశం జిల్లాలో 41,695 కేసులు నమోదయ్యాయి.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTIndian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్ ఎయిర్...
27 Jun 2022 3:30 PM GMTపవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్..?
27 Jun 2022 3:00 PM GMTHealth Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా...
27 Jun 2022 2:30 PM GMTరేపు పారిస్కు వెళ్లనున్న సీఎం జగన్
27 Jun 2022 2:15 PM GMT