Visakhapatnam: గాజువాకలో మాస్కులు పంపిణీ

S. Srikanth
Published on: 29 March 2020 12:09 AM IST
Visakhapatnam: గాజువాకలో మాస్కులు పంపిణీ
X

గాజువాక: 66వ వార్డు పరిధి ఇందిరాకాలనీ, సీతారాంనగర్‌లో దినసరి కూలీలు, పారిశుద్ధ్య సిబ్బందికి భాజపా- జనసేన నాయకులు మాస్క్‌లు పంచారు. అలాగే నగరంలో తెదేపా, వైకాపా నాయకులు గాజువాక, పెదగంట్యాడలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. అలాగే గంగవరం పోర్టులో కార్మికుల ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్య ప్రతినిధులు తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story