AP News: టీడీపీ ఎంపీలతో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు భేటీ

AP News: కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలన్న సీఎం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 July 2024 4:51 PM IST
Continuing CM Chandrababus meeting with TDP MPs
X

AP News: టీడీపీ ఎంపీలతో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు భేటీ

AP News: టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సూచించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు కోసం రావాల్సిన నిధులపై చర్చ కొనసాగుతోంది. కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఒక్కో శాఖ కేటాయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చ కొనసాగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story