ఏపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి

-నవంబర్‌ 1న విజయవాడ రానున్న.. -ఏపీ ఇంచార్జ్‌ జనరల్‌ సెక్రెటరీ ఉమెన్‌ చాందీ -ఏపీసీసీ ఎంపికపై కాంగ్రెస్‌ నేతలను సంప్రదించనున్న ఉమెన్‌ చాందీ

admin1
Updated on: 24 Oct 2019 9:10 PM IST
ఏపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి
X

ఏపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఏపీ ఇంచార్జ్‌ జనరల్‌ సక్రెటరీ ఉమెన్‌ చాందీ నవంబర్‌ 1న విజయవాడ రానున్నారు. ఏపీకి చెందిన అన్నీ స్థాయిల్లోని కాంగ్రెస్‌ నేతలందరినీ సంప్రదించి ఏపీసీసీ ఎంపికపై ఉమెన్‌ చాందీ అభిప్రాయాలు సేకరిస్తారు. కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత సోనియా గాంధీకి ఏపికి రానున్నారు. 2019 అసెంబ్లీ పార్లమెంట్ ఫలితాల్లోకాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఏపీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ లో ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది.

admin1

admin1

Next Story