ఏపీలో వైద్య సౌకర్యాలు కరువు.. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన గోడ
Rajamahendravaram: వర్షం నీటితో కొట్టుకువచ్చిన గోడ శిథిలాలు
ఏపీలో వైద్య సౌకర్యాలు కరువు.. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన గోడ
Rajamahendravaram: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు విభాగం అధ్వాన్నంగా మారింది. గర్బిణిలు, బాలింతలు, పసికందులకు వైద్యం అందించే వార్డులో గోడ కూలిపోయి వర్షం నీరు గోడ శిథిలాలతో పాటు లోనికి కొట్టుకువచ్చాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. విషయాన్ని బయటికి చెప్పవద్దంటూ బాధితులను పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్ప తన శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విడదల రజినీ వైద్యంపై పూర్తిగా నిర్ల్షక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story


