Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్‌

Kakinada: గ్యాస్ సిలిండర్ పేలడంతో బోటులో వ్యాపించిన మంటలు

Jyothi
Published on: 1 Dec 2023 11:44 AM IST
Coast Guard Conducted A Rescue Operation In Kakinada Coast And Rescued 11 Fishermen
X

Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్‌

Kakinada: కాకినాడ తీరంలో కోస్ట్‌ గార్డ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేసింది. 11 మంది మత్స్యకారులను కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది రక్షించారు. సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదంలో చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు బోటులో వ్యాపించాయి. కోస్ట్‌ గార్డ్‌ ఆపరేషన్‌తో 11 మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

Jyothi

Jyothi

Next Story