12 నుంచి సీఎంఆర్‌ కప్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నీ

సీఎంఆర్‌ కప్‌ అంతర పాఠశాలల బాస్కెట్‌బాల్‌ పోటీలు ఈనెల 12 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్‌ సంఘం కార్యదర్శి బి.రామయ్య తెలిపారు.

S. Srikanth
Published on: 3 Dec 2019 10:00 AM IST
12 నుంచి సీఎంఆర్‌ కప్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నీ
X
బాస్కెట్‌బాల్‌

విశాఖపట్నం: సీఎంఆర్‌ కప్‌ అంతర పాఠశాలల బాస్కెట్‌బాల్‌ పోటీలు ఈనెల 12 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్‌ సంఘం కార్యదర్శి బి.రామయ్య తెలిపారు. సబ్‌జూనియర్‌ విభాగంలో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు, జూనియర్స్‌ విభాగంలో తొమ్మిది, పది తరగతులకు, సీనియర్స్‌ విభాగంలో ఇంటర్‌ విద్యార్థులకు పోటీలు ఉంటాయన్నారు.

మహిళల విభాగంలో ఆరు నుంచి పది తరగతులు చదువున్న వారికి పోటీలు జరుగుతాయన్నారు. వివరాలకు 9848140074 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని సూచించారు.

S. Srikanth

S. Srikanth

Next Story