CM Jagan: రాష్ట్ర చరిత్రలో తొలిసారి 5 మెడికల్ కాలేజీల ప్రారంభం

CM YS Jagan Inaugurates 5 Government Medical Colleges in AP
x

CM Jagan: రాష్ట్ర చరిత్రలో తొలిసారి 5 మెడికల్ కాలేజీల ప్రారంభం

Highlights

CM Jagan: వచ్చే ఏడాది మరో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం

CM Jagan: విజయనగరంలో సీఎం జగన్‌ మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు. నిర్మాణం పూర్తయిన ఐదు మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించారు. మొత్తం 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత కాలేజీల్లో మౌలిక సదుపాయాలను పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్‌లో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories