Chandrababu: శ్రీశైల మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు

Chandrababu: శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Aug 2024 1:12 PM IST
CM Nara Chandrababu Naidu Srisailam Tour
X

Chandrababu: శ్రీశైల మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు

Chandrababu: శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన ము‌ఖ్యమంత్రికి సాదరంగా పూర్ణకుంభంతో ఆలయాధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం పర్యటన అనంతరం.. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సత్యసాయి జిల్లా మడకశిరకు చేరుకోనున్నారు. గుండుమల గ్రామంలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. గ్రామంలో సామాజిక ఫించన్లు పంపిణీ చేయనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story