విజయనగరం రైల్వే ప్రమాద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ

CM Jagan Visits Vizianagaram Railway Accident Victims
x

విజయనగరం రైల్వే ప్రమాద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ

Highlights

CM Jagan: విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

CM Jagan: కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను ఏపీ సీఎం జగన్‌ పరామర్శించారు. సీఎం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్టణం చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకున్నారు. మొదట ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను పరిశీలించిన జగన్ ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీసారు. అనంతరం బాధితులను పరిమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories