CM Jagan: నేడు సీఎం జగన్ పోలవరం పర్యటన

CM Jagan: పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్న జగన్

Jyothi
Published on: 6 Jun 2023 9:07 AM IST
CM Jagan Visit to Polavaram Today
X

CM Jagan: నేడు సీఎం జగన్ పోలవరం పర్యటన

CM Jagan: సీఎం జగన్ ఇవాళ పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన, అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్‌. ఇందులో భాగంగానే ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్‌ 10 గంటల సమయానికి అక్కడికి చేరుకోనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ప్రాజెక్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story