CM Jagan: నేడు నిడదవోలులో సీఎం జగన్ పర్యటన

CM Jagan Visit To Nidadavolu Today
x

CM Jagan: నేడు నిడదవోలులో సీఎం జగన్ పర్యటన

Highlights

CM Jagan: ముందుగానే స్థానిక టీడీపీ నేతల సహా ప్రతిపక్ష నేతల హౌస్ అరెస్ట్

CM Jagan: సీఎం జగన్ నిడదవోలు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాపు నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేందుకు బటన్‌ నొక్కనున్నారు సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories