Jagan: వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన జగన్

Jagan: తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగన్

Jyothi
Published on: 27 March 2024 2:02 PM IST
CM Jagan Visit to Idupulapaya in Kadapa district
X

Jagan: వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన జగన్

Jagan: వైసీపీ అధినేత సీఎం జగన్ ఇడుపులపాయలోని.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. మేమంతా సిద్ధం అనే పేరుతో సీఎం జగన్‌ చేపట్టిన బస్సుయాత్ర.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ కొనసాగనుంది.

Jyothi

Jyothi

Next Story