ఇవాళ హైదరాబాద్‌కు సీఎం జగన్... మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు హాజరుకానున్నారు

Jagan: సా. 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయల్దేరనున్న జగన్

Jyothi
Published on: 18 Jan 2024 8:21 AM IST
CM Jagan to Hyderabad Today
X

ఇవాళ హైదరాబాద్‌కు సీఎం జగన్... మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు హాజరుకానున్నారు

Jagan: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. గండికోటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొననున్నారు. వేడుక అనంతరం సీఎం జగన్‌ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

Jyothi

Jyothi

Next Story