CM Jagan: ఇవాళ ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోడీతో భేటీ

CM Jagan: రాష్ట్రానికి రావాల్సి నిధులు, అభివృద్ధిపై చర్చ

Jyothi
Published on: 8 Feb 2024 4:13 PM IST
CM Jagan to Delhi today
X

CM Jagan: ఇవాళ ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోడీతో భేటీ 

CM Jagan: ఏపీ పాలిటిక్స్‌ హస్తినకు మారాయి. సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో జగన్ భేటీకానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story