CM Jagan: నా లక్ష్యం పేదరిక నిర్మూలనే.. ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌..

CM Jagan: నా లక్ష్యం పేదరిక నిర్మూలనే అన్నారు సీఎం జగన్‌.

Arun Chilukuri
Published on: 15 March 2023 6:31 PM IST
CM Jagan Speech in AP Assembly Budget Session 2023
X

CM Jagan: నా లక్ష్యం పేదరిక నిర్మూలనే.. ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌..

CM Jagan: నా లక్ష్యం పేదరిక నిర్మూలనే అన్నారు సీఎం జగన్‌. గత ప్రభుత్వం గాల్లో నడిస్తే తాను నేలపై నడుస్తున్నానని తెలిపారు. తన యుద్ధం పెత్తందార్లతోనే.. ఇదే తన ఎకనామిక్స్‌.. ఇదే తన పాలిటిక్స్‌ అన్నారు. తన ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే ఉన్నారు. 30.75లక్షల ఇళ్లకు పట్టాలు అందించి అభివృద్ధిలో దేశానికే ఏపీని రోల్‌ మోడల్‌గా నిలిపామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చామన్న ఆయన ఇప్పటికే దిశ యాప్‌ను 1.36 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story