మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌..

మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌..

Arun Chilukuri
Updated on: 10 Jan 2023 7:30 PM IST
CM Jagan Review Meeting on Women and Child Welfare Departments
X

మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌..

CM Jagan: మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీల్లో 1500 కోట్లతో చేయిస్తున్న నాడు - నేడు పనులు.. ప్రతీ మండలంలో జరిగేలా చూడాలని ఆదేశించారు. అంగన్వాడీల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని.. ఆహార పంపిణీలో లోపాలుంటే తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తతో పాటు పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంగన్వాడీల్లో డిజిటల్ పద్ధతిలో బోధనపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story