CM Jagan: గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయి

CM Jagan: మన పిల్లలు ఎక్కడకు వెళ్లినా..గెలిచే పరిస్థితి ఉండాలి

Jyothi
Published on: 10 Feb 2023 1:10 PM IST
CM Jagan Released YSR Kalyanamasthu YSR Shaadi tohfa Funds
X

CM Jagan: గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయి

CM Jagan: గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారుతాయన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సమాజంలో మార్పు తీసుకొచ్చేదిశగా పథకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికులు కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లి్ళ్లు భారం కాకూడదన్న లక్ష్యంతోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదో తోఫా పతకాలను ప్రవేశపెట్టామన్నారు. ఈ మేరకు సీఎం జగన్..అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు 38 కోట్ల, 18లక్షల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమచేశారు. క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమచేశారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story