CM Jagan: రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు

CM Jagan: మీ జగనన్నకు మీరే సైనికులుగా తోడుగా నిలవండి

Dhatripriya
Published on: 24 May 2023 2:21 PM IST
CM Jagan Release Jagananna Vidya Deevena Funds Kovvur
X

CM Jagan: రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు

CM Jagan: సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. తనను ఒక్కడిని ఎదుర్కోవడానికి తోడేళ్లన్నీ ఏకమయ్యాయన్నారు. మీ జగనన్నకు మీరే సైనికులుగా తోడుగా నిలవాలన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడమే గత పాలకుల పాలసీగా పెట్టుకున్నారని.. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారని విమర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story