Cm Jagan Returns: విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న సిఎం జగన్

CM Jagan Reached Vijayawada After Completing His Foreign Tour
x

Cm Jagan Returns: విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న సిఎం జగన్

Highlights

Cm Jagan Returns: విమానాశ్రయంనుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి చేరుకున్న జగన్

Cm Jagan Returns: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నసందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతించారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన రోడ్డు మార్గాన తాడేపల్లి చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories