CM Jagan: అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్

*అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు

Jyothi
Updated on: 6 Dec 2022 12:00 PM IST
CM Jagan Pays Tribute To BR Ambedkar
X

CM Jagan: అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్

CM Jagan: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా.. ఏపీ సీఎం జగన్ ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు.

Jyothi

Jyothi

Next Story