CM Jagan: పాతపాటి సర్రాజు పార్థివదేహానికి సీఎం జగన్‌ నివాళులు

CM Jagan: సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్‌

Jyothi
Published on: 18 Feb 2023 6:00 PM IST
CM Jagan Pays Tribute Pathapati Sarraju
X

CM Jagan: పాతపాటి సర్రాజు పార్థివదేహానికి సీఎం జగన్‌ నివాళులు

CM Jagan: పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు సీఎం జగన్‌.

Jyothi

Jyothi

Next Story