CM Jagan: విజన్ వైజాగ్ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్

CM Jagan: సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి విశాఖకు చేరుకుంటారు.

Shekhar G
Published on: 5 March 2024 11:46 AM IST
CM Jagan Participated In Vision Vizag Conference
X

CM Jagan: విజన్ వైజాగ్ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్

CM Jagan: సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి విశాఖకు చేరుకుంటారు. అక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు భవిత పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తారు. అనంతరం విశాఖ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్‌ మల్లికార్జున పరిశీలించారు.

Shekhar G

Shekhar G

Next Story