CM Jagan: సీఎం జగన్ కీలక ప్రకటన.. 5లక్షల 20వేల మంది గ్రామ సారథులను..

CM Jagan Meeting With District Presidents and Regional Coordinators
x

CM Jagan: సీఎం జగన్ కీలక ప్రకటన.. 5లక్షల 20వేల మంది గ్రామ సారథులను..

Highlights

CM Jagan: వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు.

CM Jagan: వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు నియమించాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్‌లు నియామకం చేపట్టాలన్నారు. ప్రతి కుటుంబాలు ఒక క్లస్టర్‌గా గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. 50 ఇళ్లకు సారథి పేరుతో ఇద్దరు వాలంటీర్లు ఏర్పాటు చేయాలన్నారు. తాడేపల్లిలో జరిగిన సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరీశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories