Jagan: వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లు ప్రారంభించిన సీఎం జగన్‌

Jagan: నాన్న ప్రారంభించిన ప్రాజెక్ట్ పూర్తిచేసి.. ఆయన కొడుకుగా నేను టన్నెళ్లు ప్రారంభించడం దేవుడి స్క్రిప్ట్-

Jyothi
Published on: 6 March 2024 1:54 PM IST
CM Jagan launched Veligonda project
X

Jagan: వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లు ప్రారంభించిన సీఎం జగన్‌

Jagan: వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లను తాను ప్రారంభించడం దేవుడి స్క్రిప్ట్ అన్నారు సీఎం జగన్. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పనులను పూర్తి చేసి.. వైఎస్సార్ కొడుకుగా తాను టన్నెల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల ప్రారంభంతో దశాబ్దాల కల నెరవేరిందన్న జగన్‌.. ఆగస్టులోపు ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకొస్తామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుతో 30 మండలాలకు తాగు, సాగునీటి సమస్యలు తీరనున్నాయన్నారు.

Jyothi

Jyothi

Next Story