CM Jagan: ఈ- ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan Launched E-Autos
x

CM Jagan: ఈ- ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్

Highlights

CM Jagan: ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం కోసం.. కొత్తగా 516 ఈ- ఆటోలు

CM Jagan: సీఎం జగన్ ఈ-ఆటోలను ప్రారంభించారు. చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరగింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేశారు. ఒక్కో ఆటో విలువ 4.10 లక్షలు కాగా, 500 కేజీల సామర్ధ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం 21.18 కోట్లను వెచ్చించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories