CM Jagan: ఖరారైన సీఎం జగన్ కుప్పం టూర్

CM Jagan: HNSS నీటిని విడుదల చేస్తూ శిలాఫలకం ఆవిష్కరణ

Shekhar G
Updated on: 24 Feb 2024 5:45 PM IST
CM Jagan Kuppam Tour Fixed
X

CM Jagan: ఖరారైన సీఎం జగన్ కుప్పం టూర్ 

CM Jagan: సీఎం జగన్ కుప్పం పర్యటన ఖరారైంది. సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో రామకుప్పం చేరుకుంటారు. HNSS నీటిని విడుదల చేస్తూ శిలాఫలాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం గుండుశెట్టిపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Shekhar G

Shekhar G

Next Story