CM Jagan: చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు

CM Jagan: కుప్పంలో చంద్రబాబు కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు

Shekhar G
Published on: 26 Feb 2024 7:21 PM IST
CM Jagan Kuppam Meeting Speech
X

CM Jagan: చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు

CM Jagan: ఈ సారి కూడా టార్గెట్ చంద్రబాబే కానీ..ప్లేస్ మాత్రం డిఫరెంట్.. అక్కడా.. ఇక్కడా కాదు ఏకంగా చంద్రబాబు ఇలాఖా కుప్పంలోనే మాటల తూటాలు పేల్చారు సీఎం జగన్.. అవును.. హంద్రీనీవా జలాల విడుదల కార్యక్రమానికి వెళ్లిన జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటు.. సొంత నియోజకవర్గం కుప్పానికి...అటు రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. టీడీపీ పాలనను అవినీతిమయంగా అభివర్ణిస్తూ...చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు సీఎం జగన్.

Shekhar G

Shekhar G

Next Story