CM Jagan: కార్లను మార్చినట్లు భార్యలను మార్చే పవన్‌కు ఏ విలువలు లేవు

CM Jagan: పవన్‌ కళ్యాణ్‌పై సీఎం జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు

Shashank Gullapelli
Published on: 7 March 2024 2:17 PM IST
CM Jagan Comments On Pawan Kalyan
X

CM Jagan: కార్లను మార్చినట్లు భార్యలను మార్చే పవన్‌కు ఏ విలువలు లేవు

CM Jagan: పవన్‌ కళ్యాణ్‌పై సీఎం జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చే పవన్‌కు ఏ విలువలు లేవన్నారు. చంద్రబాబు పేరు చెబితే 3సార్లు సీఎంగా చేసిన మోసాలు, వంచనలే గుర్తోస్తాయని జగన్‌ ఎద్దేవా చేశారు. వీరిద్దరు కలిసి మేనిఫెస్టోతో గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story