CM Jagan: చంద్రబాబు మాటలు విని ప్రజలు.. ఇదేం ఖర్మ అని అనుకుంటున్నారు

CM Jagan: రైతులకు అన్యాయం చేసిన చంద్రబాబు.. రైతుల గురించి మాట్లాడుతున్నారు

Jyothi
Published on: 30 Nov 2022 1:40 PM IST
CM Jagan Comments On Chandrababu
X

CM Jagan: చంద్రబాబు మాటలు విని ప్రజలు.. ఇదేం ఖర్మ అని అనుకుంటున్నారు

CM Jagan: నవరత్నాల పాలనతో అభివృద్ధి చేస్తుంటే, ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయంటూ సీఎం జగన్ ఆరోపించారు. రైతులకు అన్యాయం చేసిన చంద్రబాబు రైతుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసిన చంద్రబాబు..మహిళ సాధికారత గురించి మాట్లాడుతున్నారని, చంద్రబాబు మాటలు విని ప్రజలు ఇదేం ఖర్మ అని అనుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

Jyothi

Jyothi

Next Story