Jagan: రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు

Jagan: కుటుంబాలను చీల్చే కుట్ర జరుగుతుంది

Jyothi
Published on: 3 Jan 2024 2:10 PM IST
CM Jagan Comments On Chandrababu
X

Jagan: రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు

Jagan: రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారని సీఎం జగన్ అన్నారు. కుటుంబాలను చీల్చే కుట్ర జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పడం తెలియదన్నారు జగన్.

Jyothi

Jyothi

Next Story