CM Jagan: దొంగతనాలు చేసిన వ్యక్తిని కాపాడేందుకు ముఠా సభ్యులు ఉన్నారు

CM Jagan: నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మాత్రం ఎవరు రెడీగా లేరు

Shekhar G
Updated on: 16 Sept 2023 12:51 PM IST
CM Jagan Comments On Chandrababu
X

CM Jagan: దొంగతనాలు చేసిన వ్యక్తిని కాపాడేందుకు ముఠా సభ్యులు ఉన్నారు

CM Jagan: చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర‌్శలు చేశారు సీఎం జగన్. ఎన్ని దొంగతనాలు, వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడిన దొంగల ముఠా సభ్యులు ఉన్నారన్నారు.. చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వారు మాత్రం లేరన్నారు జగన్. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న వారిలో ఎవరు రెడీగా లేరని ఫైర్ అయ్యారు. బాబు దొంగతనాల్లో అందరికీ వాటాలు ఉన్నాయని జగన్ ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story