Chandrababu Naidu: హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు పూజలు

Chandrababu Naidu: మంచి చేసే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 July 2024 8:30 PM IST
CM Chandrababu worships at Harekrishna Gokul Kshetra
X

Chandrababu Naidu: హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు పూజలు

Chandrababu Naidu: మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా అక్కడ అనంతశేష స్థాపన చేశారు. మంచి చేసే వారందరికీ ఏపీ చిరునామాగా ఉంటుందన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story