Chandrababu Naidu: సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీకానున్న ఏపీ సీఎం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 July 2024 2:51 PM IST
CM Chandrababu will go to Delhi in the evening
X

Chandrababu Naidu: సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: కేబినెట్ సమావేశం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీకానున్నట్లు సమాచారం. ఈ నెల 24న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏపీ ప్రతిపాదనలపై కేంద్రఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ డిమాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థికమంత్రిని కోరనున్నారు చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story