Chandrababu Naidu: ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్

Chandrababu Naidu:

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 July 2024 12:37 PM IST
CM Chandrababu tour in the joint Visakha district
X

Chandrababu Naidu: ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్

Chandrababu Naidu: ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పలు అభివృద్ధి ప్రాజెక్టుల పరిశీలనపై టూర్‌ కొనసాగనుంది. అనకాపల్లి జిల్లాలో పోలవరం ఎడమ కాలువ పనులను పునఃప్రారంభించనున్నారు. భోగాపురం ప్రాజెక్టు, మెడ్‌టెక్‌లో సీఐఐ సదస్సు, అభివృద్ధి పనులపై సమీక్షలు చేయనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story