Chandrababu Naidu: వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu: మన ప్రభుత్వాసుపత్రులు దేశంలోనే బెస్ట్‌గా ఉండాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Aug 2024 9:22 PM IST
CM Chandrababu review of medical and health department in the secretariat
X

Chandrababu Naidu: వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష 

Chandrababu Naidu: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను దేశంలోనే బెస్ట్‌ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై సచివాలయంలో ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షించారు. వైద్యారోగ్యశాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని.. అవసరమైతే... టెలీ మెడిసిన్‌ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించండని ఆదేశించారు. గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా డోలీ మోతలు కనిపించొద్దని... చివరి గ్రామం వరకూ అంబులెన్స్‌ల ద్వారా రోగులను తరలించాలన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story