Chandrababu Naidu: మాది సింపుల్ గవర్నమెట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్

Chandrababu Naidu: అంబేద్కర్ జిల్లా వానపల్లి గ్రామ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2024 9:42 PM IST
CM Chandrababu participated in Vanapalli Grama Sabha of Ambedkar district
X

Chandrababu Naidu: మాది సింపుల్ గవర్నమెట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్

Chandrababu Naidu: తమది సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ జిల్లా వానపల్లిలో నిర్వహించిన స్వర‌్ణ వానపల్లి గ్రామ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. పేదలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. ఒకే రోజు 13 వేల 326 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టి.. నరేగా కింద 4 వేల 500 కోట్ల పనులకు అనుమతి తీసుకున్నట్టు తెలిపారు. గ్రామ అవసరాలకు.. ప్రతిపాదికపైనే ఆ నిధులు ఖర్చు చేయాలి గానీ.. కాంట్రాక్టర్ అవసరాలకు అనుగుణంగా కాదన్నారు. గ్రామ అభివృద్ది గ్రామాలతోనే ప్రారంభించాలన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story